Friday, 14 March 2008

శ్రీశంకరాచార్య విరచితా సౌందర్యలహరీ

శ్రీ గురు పాదుకా వందనమ్

ఐంకార హ్రీంకార రహస్యయుక్త
శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ,
ఓంకార మర్మ ప్రతిపాదినీభ్యాం
నమో నమః శ్రీ గురు పాదుకాభ్యామ్ .


శ్రీశంకరాచార్య విరచితా సౌందర్యలహరీ
మూలమ్ - http://acharya.iitm.ac.in/mirrors/vv/literature/sankara/sound.html
మూల ఆంగ్ల అనువాద రచయిత్రి - శ్రీమతి డా. ఉమా కృష్ణస్వామి

7 comments:

కందర్ప కృష్ణ మోహన్ - said...

శెహభాష్
ఒక మాంఛి ప్రయత్నం
గో ఎహెడ్..

రాఘవ said...

అమ్మో, యెప్పుడు టైపారిదంతా?

rākeśvara said...

నేనేమీ టైప లేదు.. అక్కడ ఇచ్చిన మూలంలోఁ ఇదంతా ఏదో proprietary format లో వుంటే దాన్ని నేను యూనీకోడులోనికి మార్చాను, పద్మ సాఫ్టువేరు వాడి..
ఆ పద్మ సాఫ్టువేరుకి మొదటి ఆ format ని నేర్పడానికి కొంత సమయం పట్టిందనుకోండి...

yuvasri said...

అందరికి అందుబాటులో సౌందర్య లహరి వుంచినందుకు వందనములు.మరికొన్ని శ్లోకాలు పెట్టండి.మీ కృషి ముదావహనీయము.
జాబాలిముని

रवि रतलामी said...

hi, I read this blog in Hindi (Devnaagari). I must appreciate your efforts. Thanks & keep it up.

Bolloju Baba said...

సౌందర్యలహరి పై మా మిత్రుడు కాశీబొట్ల సుబ్రహ్మణ్య గనేష్ కుమార్ (శ్రీ కాశిబొట్ల సత్యనారాయణ గారి తనయుడు), ఇదివరలో ఒక చిన్ని పుస్తకం వ్రాసారు. అది చదివి గ్రాహ్యం కాకపోయినా చాలా మట్టుకు ఆస్వాదించాను.
ఇప్పుడు మళ్లా ఇలా మీద్వారా ఇంకా విశదంగా తెలుసుకుంటున్నాను.

ధన్యవాదములు
బొల్లోజు బాబా

Unknown said...

ధన్యవాదములు